ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటపాసులు కాలుస్తాం

15 నిమిషాల క్రితం

బొమ్మ.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 08:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దీపావళి వచ్చిందమ్మా

దీపాలన్నీ వెలిగేనమ్మా!

ఇంటింటా సంతోషాలు

గుండెల నిండా ఆనందాలు!

చిన్ని దీపం వెలిగింది

చీకటినంతా తరిమింది

చిన్ని చిన్ని ఆశలతో

మనసులన్నీ నింపింది!

ముచ్చటగా దీపాలు పెడదాం

మిఠాయిలు పంచుకుందాం

మురిసిపోతూ పండుగ చేద్దాం!

మొయినుద్దీన్_.jpg

కట్టుబడి మొహమ్మద్ మొయినుద్దీన్,

కట్టుబడి మొహమ్మద్ మొహియుద్దీన్

నర్సరీ, శ్రీ వివేకానంద హైస్కూలు, ఉరవకొండ,అనంతపురం జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్