స్కూల్ తెరిచే కాలం.. వానలు కురిసే కాలం.. పిల్లలకు వానంటే భలే సరదా.. అదే సమయంలో ఈ సీజన్ లో పిల్లలకు వానల్లో తడిచి, జ్వరాలు వస్తాయి. మరి బడికి వెళ్లే వేళ వానకు గొడుగేయాల్సిందే కదా!. అయితే పిల్లలకు మెచ్చేలా.. చక్కచక్కని బొమ్మలతో.. పూలతో.. రంగురంగుల్లో గొడుగులు వచ్చేసాయి.. మీరూ వేసేయ్యండి వానకు గొడుగు.
వానకు గొడుగేద్దాం..
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 10:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)