తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ నేత రేగా కాంతారావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని, పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఓ యువతి పంజాగుట్ట పీఎస్‌లో రేగా కాంతారావుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై కేసు నమోదు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)