mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్ లో భారీ వర్షం

09 జూన్, 2026

heavy-rain-in-hyderabad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 06:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ :  హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు రామ్‌నగర్‌లోని వి ఎస్ టి రోడ్డులో, హైదర్ గూడల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో హైదర్ గూడలో  ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. పలుచోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషీరాబాద్‌లో ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్