ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ వార్తలు

తాజా వార్తలు

harish rao
స్థానిక వెండర్ల ద్వారానే సరుకులను పంపిణీ చేయాలి : హరీష్‌రావు

పాఠశాలలకు సరకులను స్థానిక వెండర్ల ద్వారానే సరఫరా చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు మంగళవారం పేర్కొన్నారు.

13 అక్టోబర్, 2026
ప్రజాస్వామ్య హక్కులను కేంద్రం హరిస్తోంది : మంత్రి పొన్నం 
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
ప్రజాస్వామ్య హక్కులను కేంద్రం హరిస్తోంది : మంత్రి పొన్నం

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్బంధ చర్యలు, ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తీవ్రంగా ఖండించారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా తెలిపే నిరసనను అడ్డుకోవడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞ...

10 అక్టోబర్, 2026
అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం
- రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
- హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్స...

10 అక్టోబర్, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో క్రీడలకు పెద్దపీట 
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- హైదరాబాద్‌లో గోల్ఫ్ అభివృద్ధికి 16 ఎకరాల భూ కేటాయింపు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో క్రీడలకు పెద్దపీట - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోల్ఫ్ క్రీడకు, క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ అభివృద్ధి ప్రభుత్వం 16 ఎకరాల భూమిని కేటాయించిందని స్పష్టం చేశ...

10 అక్టోబర్, 2026
ఫలక్ నుమా ఖాళీ మాతా ఆలయంలో భక్తులకు వసతులు కల్పించాలి
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో image 1
ఫలక్ నుమా ఖాళీ మాతా ఆలయంలో భక్తులకు వసతులు కల్పించాలి : కల్వకుంట్ల కవిత

​పాతబస్తీలోని ఫలక్ నుమా ఖాళీ మాతా ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవటం విచారకరమన్నారు. శుక్రవారం ఫలక్ నుమా ఖాళీ మాతా ఆలయాన్ని సందర్...

10 అక్టోబర్, 2026
da
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

07 అక్టోబర్, 2026
హోమ్