mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బండి భగీరథ్ కు తాత్కాలిక బెయిల్

3 గంటల క్రితం

Interim bail for Bandi Bhagirath
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


తెలంగాణ : బండి భగీరథ్‌ కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ శనివారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ నెల 28 వరకు (వారంపాటు) బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్