ప్రముఖ హీరోయిన్ సమంత తల్లికాబోతుందా? గత రెండు మూడురోజుల నుంచి ఈ వార్తలే నెట్టింట హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది. తాజాగా తను నటించిన 'మా ఇంటి బంగారం` సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించారు. ఈమె సన్నిహితులు కూడా సమంత ప్రెగ్నెన్సీ అని చెప్పారు. కానీ సమంత ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
తల్లి కాబోతున్న సమంత
20 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 06:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)