mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్లీంకార పుట్టినరోజు.. ఫొటో రివీల్

3 గంటల క్రితం

klinklara
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 06:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంటర్నెట్‌డెస్క్‌: నేడు హీరో రామ్ చరణ్ ముద్దుల బిడ్డ క్లీంకార పుట్టినరోజు. అయితే ఇప్పటివరకు ఉపాసన- చరణ్ దంపతులు క్లీంకార ఫొటోను రివీల్ చేయలేదు. ఈరోజు తన మూడో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన క్లీంకార ఫొటోను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా రివీల్ చేశారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో చరణ్‌, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్