mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పల్స్ పోలియో విజయవంతం చేయండి : పెద్దిపాలెం పీహెచ్ సీ వైద్యులు డాక్టర్ యశస్వి

4 రోజుల క్రితం

phc doctor yasashwi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ) : పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దిపాలెం పిహెచ్ సి వైద్యులు డాక్టర్ యశస్వి తెలిపారు. శుక్రవారం డాక్టర్ యశస్వి మాట్లాడుతూ ... ఈనెల 28 న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో అప్పుడే పుట్టిన పిల్లలనుండి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అనువైన చోట పోలియా బూత్ లను ఏర్పాటు చేయాలని ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో సిబ్బంది పని చేయాలన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్