కాకినాడ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని తొలగించాలని కోరుతూ కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు శనివారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్కుమార్, నగర కమిటీ సభ్యుడు కె.సత్తిరాజు మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్...