బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జాంబీరెడ్డి 2లో షనాయా కపూర్‌

1 గంట క్రితం

జాంబిరెడ్డి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

యువ హీరో తేజ సజ్జ నటించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2' తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి షనాయా కపూర్ కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చిత్రబృందం షనాయా కపూర్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాతోనే ఆమె తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్