బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘టాక్సిక్‌’ లేడీస్‌..

2 గంటల క్రితం

టాక్సిక్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించిన కథానాయికల పాత్రలను పరిచయం చేస్తూ బుధవారం ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా సినిమాను థియేటర్లకు తీసుకువస్తున్నట్లు కూడా గ్లింప్స్‌లో ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రవి బస్రూర్ సంగీతం అందించారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్