- తుది వివరాలను వెల్లడించిన ఎన్నికల సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పరిషత్ ఎన్నికల్లో భాగంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాధేశిక స్నియోజకవర్గాలకు ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 70.72 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడిచింది. 28 జిల్లాల్లో తుది పోలింగ్ వివరాలను శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాల్లో 82.51 శాతం, అత్యత్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 62.01 శాతం నమోదైనట్లు పేర్కొంది.
5న నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్ శాతం
వరుస సంఖ్యజిల్లా పేరుతుది పోలింగ్ శాతం
1శ్రీకాకుళం65.51
2పార్వతీపురం మన్యం67.13
3విజయనగరం76.21
4విశాఖపట్నం82.51
5అనకాపల్లి75.58
6అల్లూరి సీతారామరాజు62.01
7పోలవరం65.48
8కాకినాడ68.94
9బీఆర్ అంబేడ్కర్ కోనసీమ66.33
10తూర్పుగోదావరి71.56
11పశ్చిమగోదావరి69.73
12ఏలూరు75.52
13కృష్ణా73.21
14ఎన్టీఆర్75.53
15గుంటూరు73.12
16పల్నాడు70.93
17బాపట్ల67.47
18ప్రకాశం68.53
19మార్కాపురం67.69
20ఎస్పీఎస్ఆర్ నెల్లూరు70.62
21తిరుపతి68.67
22చిత్తూరు76.30
23అన్నమయ్య69.19
24వైఎస్ఆర్ కడప71.78
25అనంతపురం64.38
26శ్రీ సత్యసాయి73.71
27కర్నూలు68.29
28నంద్యాల74.27
రాష్ట్ర సగటు70.72








కామెంట్‌లు (0)