ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐలు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్ అంకయ్య, ఎన్ మాధవరావు..

2 గంటల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 81 మందితో రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) రాష్ర్ట నూతన అధ్యక్షులుగా సత్తు అంకయ్య (నెల్లూరు), ప్రధాన కార్యదర్శిగా నల్లూరి మాధవరావు (రాష్ట్ర కేంద్రం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులో రెండు రోజుల పాటు జరిగిన ఐలు 13వ రాష్ర్ట మహాసభ ఆదివారం ఘనంగా ముగిసింది. రాష్ర్ట గౌరవాధ్యక్షులుగా మాజీ ఎంఎల్ఎ దిగుబాటి రాజగోపాల్, కోశాధికారిగా ఎస్.రమేష్ (విజయవాడ), రాష్ట్ర కమిటీకి 81 మంది, రాష్ట్ర కార్యదర్శివర్గానికి 17 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్