ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పిజి రెండో సెమిస్టర్ (జులై–2026), బి.ఫార్మసీ ఆరో సెమిస్టర్ (ఆగస్టు–2026) రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. పిజి పరీక్షల్లో ఎంఎ రూరల్ డెవలప్‌మెంట్, సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఎ హిస్టరీ, ఎంబిఎ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, బి.ఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 11 చివరి తేదీగా, పర్సనల్ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.2,190 ఫీజుగా నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
ఎఎన్‌యు పిజి, బి.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల
06 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)