మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక

15 నవంబర్, 2026

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 05:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తుపాను ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 840 కి.మీ దూరంలో, విశాఖకు 1,010 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని తీవ్రత పెరిగి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని, ఆ తర్వాత ఏపీ తీరప్రాంతం వైపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్