మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు దీప్తి విద్యార్థిని ఎంపిక

13 గంటల క్రితం

konaseema-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మామిడికుదురు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన అండర్ 17 కేటగిరి తైక్వాండో పోటీల్లో నగరం సాయి దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని వాసంశెట్టి మనశ్వి (9వ తరగతి) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. కరస్పాండెంట్డి వి వి సత్యనారాయణ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడాల్లోను విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా మన శ్వి ని ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు,ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి కి ఎంపికైన మనశ్వినిని దీప్తి విద్యా సంస్థల కరస్పాండెంట్ సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్, పాఠశాల హెచ్ఎం మౌనిక దేవి, ఉపాధ్యాయ బృందం హృదయ పూర్వకముగా అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్