బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్ లో ఈడి సోదాలు

1 గంట క్రితం

ed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్ లో ఈడి సోదాలు చేపట్టింది. మాజీ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుతో పాటు పలువురు ఇళ్లల్లో ఈడి సోదాలు నిర్వహిస్తుంది. తెలంగాణ, ఏపీలలో ఏడు చోట్ల ఏకకాలంలో ఈడి సోదాలు నిర్వహించింది. మెయిన్ మూల్యాంకరంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్