ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ముగిసిన చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం లేకుండా అక్టోబర్ 29వ తేది వరకు చెల్లించే ఫీజు గడువును నవంబర్ 11వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో నవంబర్ 17వ తేదీ వరకు అవకాశం కల్పిస్తునట్లు తెలిపారు.
Print Editionఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)