- రూ.పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సిఎం
ప్రజాశక్తి - చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసిపి శ్రేణులపైకి ఎన్నికల రూట్ అధికారి వాహనం దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన రాజేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.పదిలక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ వెల్లడించారు. మృతుడి కుటుంబసభ్యులను ఫోన్‌లో చంద్రబాబు పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.








కామెంట్‌లు (0)