శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భార్య మరణించిన బాధలోనూ ఓటు వేసిన భర్త

2 రోజుల క్రితం

కుప్పం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 08:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పోలింగ్ కేంద్రంలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. యానాదిపల్లికి చెందిన మునెప్ప భార్య రాములమ్మ అనారోగ్యంతో రాత్రి మృతి చెందారు. భార్య మరణించిన బాధలో ఉన్నప్పటికీ, మరుసటి రోజే పోలింగ్ కేంద్రానికి వచ్చిన మునెప్ప తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువను చెప్పారు. ఈ ఘటన స్థానికులను భావోద్వేగానికి గురిచేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్