శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనసేన సర్పంచి అభ్యర్థి కిడ్నాప్‌

3 రోజుల క్రితం

kinda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 08:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపిలో చేరిక

‌ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్యసాయి జిల్లా‌లో జనసేన సర్పంచి అభ్యర్థి కిడ్పాప్‌‌నకు గురైన ఘటన వెలుగుచూసింది. శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలం జెకె.పల్లి గ్రామానికి చెందిన ఉత్తప్ప జనసేన మద్దతుతో సర్పంచి స్థానానికి నామినేషన్‌ ‌వేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం టిడిపి మద్దతుదారులు ఆయనను కిడ్నాప్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కనీయలేదు. ఈ క్రమంలో కిడ్నాప్‌‌కు గురైన వ్యక్తి టిడిపిలో చేరినట్లు సోమవారం ప్రకటించి తన నామినేషన్‌‌ను విత్‌ ‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్