ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ఎంఎ గఫూర్‌ కుమారుడు కిరణ్‌ అంత్యక్రియలు

1 గంట క్రితం

sd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 01:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌ : మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల పెద్ద కుమారుడు పివి కిరణ్‌ ఈ నెల 1న అమెరికాలో ఆకస్మిక గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి తరువాత ఆయన భౌతికకాయం కర్నూలుకు చేరుకోనుంది. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సోమవారం కర్నూలులోని సుందరయ్య భవన్‌లో ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేని పల్లె గ్రామంలో కిరణ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్