ప్రజాశక్తి - కొత్తపట్నం : ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వలలు నిల్వ ఉంచిన షెడ్లలో మంటలు చెలరేగాయి. రూ.6 కోట్ల విలువైన వలలు దగ్ధమయ్యాయి. మొత్తం నష్టం రూ.50 కోట్లకు పైగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉదయాన్నే పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కొత్తపట్నంలో భారీ అగ్నిప్రమాదం
18 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 09:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)