ప్రజాశక్తి - ప్రకాశం : ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 'మురసు' తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లు, చెట్లు పడిపోయాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ప్రకాశంలో 120 km కి పైగా వేగంతో గాలులు వీస్తున్నాయి.
మురసు: ప్రకాశం జిల్లాలో 120 వేగంతో తుఫాన్!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 06:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)