ప్రజాశక్తి-అమరావతి : ఈనాడు గ్రూపు సంస్థల పూర్వ ఛైర్మన్ రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒంగోలుకు చెందిన 81 ఏళ్ల నార్నె వెంకట సుబ్బయ్య ఈ పిటిషన్ వేశారు. నవంబరు 16న రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించేం దుకు జారీ చేసిన జిఓ 243ను రద్దు చేయాలని కోరారు. పిటిషన్పై తుది నిర్ణయం వెలువడే వరకు జిఓ అమలును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
Print Editionరాష్ట్ర పండగగా రామోజీరావు జయంతిపై పిల్
28 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 11:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)