శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిటిడికి రూ.10 కోట్లు విరాళం

13 నవంబర్, 2026

టిటిడికి రూ.10 కోట్లు విరాళం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 06:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుమల : హైదరాబాద్‌కు చెందిన ‌యాత్రికుడు కొడాలి శ్రీకాంత్ టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.పది కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టిటిడి అదనపు ఇఒ సిహెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఇఒ అభినందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌ఒ మురళీకృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్