ప్రజాశక్తి - గణపవరం : అర్నాబ్ తుఫాను కారణంగా మండలంలో పడిపోయిన వరిచేలను శుక్రవారం గణపవరం తాశీల్దార్ నూకల రంగాలక్ష్మీ పరిశీలించారు. ఈసందర్భంగా రంగాలక్ష్మి మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఏఒ ఆర్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు తక్షణ సబ్సిడీ కింద రూ. పదివేలు అందుతాయని అన్నారు. ఈకార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పడిపోయిన వరిచేలను పరిశీలించిన తహశీల్దార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 04:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)