మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓట్ల లెక్కింపుపై 'మురసు' ప్రభావం

1 గంట క్రితం

chirala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 07:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- చీరాలలో కౌంటింగ్ ప్రారంభం ఆలస్యం

ప్రజాశక్తి - చీరాల: మురసు తుఫాను ప్రభావం, పరిస్థితుల దృష్ట్యా ప్రకాశం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ది. 03.11.2026 న ఉదయం 8 గంటలకు, చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం చేయాల్సిన, చీరాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ను ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, ఈ రోజు ఉదయం 11 గం.ల తరువాత ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కౌంటింగ్ నకు సంబంధించిన తదుపరి సమాచారం ఉదయం 9 గంటలకు మరలా తెలియపరుస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్