ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి లో పుర పోరు.. ఇప్పటివరకూ నమోదైన ఓట్ల శాతం

1 గంట క్రితం

Urban local body polls in AP.. Voter turnout percentage recorded so far
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకూ నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో 19.51 శాతం,

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట 7.65 శాతం,

నర్సీపట్నం 16.72 శాతం,

కొండపల్లి 3.23 శాతం,

తిరువూరు 14.36 శాతం,

నందిగామ 18 శాతం,

ఇచ్చాపురం 5.31 శాతం,

పాలకొండ 12 శాతం,

నెల్లిమర్ల 9.33 శాతం,

పెడన 8 శాతం,

బొబ్బిలి 17.77 శాతం,

కుప్పంలో 19.51 శాతం,

విజయవాడలో 2.14 శాతం,

విశాఖలో 3.34 శాతం,

తిరుపతిలో 11.07 శాతం,

గుంటూరు కార్పొరేషన్ లో 8 శాతం,

నెల్లూరు కార్పొరేషన్‌లో 5.89 శాతం,

కడప కార్పొరేషన్‌లో 7.7 శాతం,

చీరాలలో 12 శాతం,

వినుకొండలో 9 శాతం,

ఒంగోలు కార్పొరేషన్‌లో 9.22 శాతం,

అద్దంకి 10.55 శాతం,

చీమకుర్తి మున్సిపాలిటీలో 16.21 శాతం,

గిద్దలూరు మున్సిపాలిటీ 12. 40 శాతం,

మార్కాపురం 8 శాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు 11 గంటలకు మరిన్ని వివరాలు అందజేస్తామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్