గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Live Updates: ఏపీలో విద్యా సంస్థల బంద్

24 జులై, 2026

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 08:29 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యంత్రాంగం : ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ లో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్ టి ఎ రద్దు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో అధ్యాపకులు, విద్యార్థులు గేటు బయట ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకోని వారిని లోపలి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలకు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ నేపథ్యంలో అధ్యాపకులు తల్లిదండ్రుల విజ్ఞప్తితో లోపలికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. అనంతరం విద్యార్థి సంఘాలు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారుల ర్యాలీ చేపట్టారు.

\


bike


sfisfi


sfi s



sfi

Live Updates
20 days agoJul 24, 2026 01:31 PM IST

కాకినాడ: నీట్ నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని పిఠాపురంలో బంద్


lawyers

Live Updates
20 days agoJul 24, 2026 01:28 PM IST

సత్తెనపల్లి: విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన న్యాయవాదులు


palnadu

Live Updates
20 days agoJul 24, 2026 01:25 PM IST

పల్నాడు జిల్లా: నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నరసరావుపేటలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ


hindu

Live Updates
20 days agoJul 24, 2026 01:23 PM IST

గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో బంద్ చేస్తున్న ఎస్ ఎఫ్ ఐ నాయకులు


kendrai

Live Updates
20 days agoJul 24, 2026 12:52 PM IST

విజయవాడ: కేంద్రీయ విద్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ డిమాండ్...


gandhiji

sfi

Live Updates
20 days agoJul 24, 2026 12:47 PM IST

విజయవాడ: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా నీట్ పరీక్ష రద్దు కోరుతూ వన్ టౌన్ లో పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ, గాంధీజీ మహిళా కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసన


kbn

Live Updates
20 days agoJul 24, 2026 12:41 PM IST

విజయవాడ: ఢిల్లీలో విద్యార్థి సంఘాలకు మద్దతుగా వన్ టౌన్ కాకరపర్తి భావన్నారాయణ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐ ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసన


bar

విజయవాడ : ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతూ విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆందోళన


bike  rallyగుంటూరు లో బంద్


kakinada

కాకినాడ : నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యు, తదితర విద్యార్థి సంఘాలు బంద్


egతూర్పు గోదావరి : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిడదవోలు విమెన్స్ కాలేజీ దగ్గర బంద్


lawyers

తూర్పు గోదావరి : విద్యార్థులపై లాఠీ ఛార్జ్ భాస్పవాయువు ప్రయోగించటాన్ని ఖండిస్తూ, అక్రమ అరెస్టులు ఖండిస్తూ నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు నిరసన

nelloreనెల్లూరు జిల్లా : మూతబడిన ప్రైవేట్ పాఠశాల


nellore


నెల్లూరు జిల్లా : ఉదయగిరిలో ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ ఐ బంద్


krishnaమచిలీపట్నం: విద్యార్థి సంఘాల పిలుపు మేరకు చేపట్టిన బంద్ కారణంగా మూతబడిన మచిలీపట్నం ఆర్కే జూనియర్ కళాశాల

palnadu

పల్నాడు జిల్లా: నీట్ పేపరు లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్త బందులో భాగంగా పిడుగురాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు



ntrmylavaram

ఎన్ఠీఆర్ జిల్లా : నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ మైలవరంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్


eluruఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్

bapatla

బాపట్ల : చీరాలలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో ర్యాలీvija

విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజ్ ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన

vxzm

vzmvzmవిజయనగరం: కోట జంక్షన్ వద్ద రాస్తారోకో చేస్తున్న విద్యార్దులు, విద్యార్ది, యువజన సంఘాల నాయకులు

విజయవంతంగా సాగుతున్న విద్యా సంస్థలు బంద్

విజయనగరం టౌన్ : నగరంలో విద్యా సంస్థలు బంద్ ప్రశాంతంగా సాగుతుంది. శుక్రవారం ఉదయం నుంచి విద్యార్ది, యువజన సంఘాల ప్రైవేటు విద్యా సంస్థలు వద్దకు వెళ్లి బంద్ కు సహకరించాలని విద్యార్దులను కోరారు. విద్యార్దులు బంద్ కు స్వచ్ఛందంగా సహకరిస్తూ తరగతులు బహిష్కరించి బంద్ ను పాటిస్తున్నారు. ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ ఐ, ఏ ఐ ఎస్ ఎఫ్, ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. ఎమ్మార్ అటానమస్ కాలేజీలు వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.saluru

మన్యం జిల్లా : సాలూరులో విద్యా సంస్థల బంద్

బంద్








Live Updates
21 days agoJul 24, 2026 08:37 AM IST

ఒంగోలు గ్రౌండ్ లో బంద్ కు మద్దతుగా ప్లేయర్స్...



విజయనగరం

విజయనగరం జిల్లా : విద్యా సంస్థల బంద్ కు సహకరించాలని బస్సులు నిలిపివేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

sklmశ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థి సంఘాల బంద్

visakhaవిశాఖ:విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ బంద్visakhaauauau


nelloreనెల్లూరు జిల్లా: ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా అనంతసాగర మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కాలేజీలు బందు


eluruకార్మిక, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఢీల్లీలో జరుగుతున్న నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా వేలేరుపాడు మండలం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన

మొండివైఖరికి వ్యతిరేకంగా ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా అనంతసాగర మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కాలేజీలు బందుvja

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్