సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గురుకుల పార్ట్ ‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ధర్నా

1 గంట క్రితం

Part-time teachers and faculty members of Gurukuls stage protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, సేవా భద్రత, గౌరవ వేతనాల పెంపు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ .... సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకులం పార్ట్‌ టైమ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. ఈ మహా ధర్నాను కె.ఎస్.లక్ష్మణరావు ప్రారంభించగా, కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు, రాష్ట్ర నాయకులు కొల్లాటి శ్రీనివాసులు పాల్గొని మద్దతు తెలిపారు.
01

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్