సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యల పరిష్కారం కోరుతూ ... విఆర్ఎల భారీ ర్యాలీ

1 గంట క్రితం

Massive rally by VRAs seeking resolution of issues.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని .... సోమవారం విఆర్ఎ లంతా ప్లకార్డులతో తహశీల్దార్ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. విఆర్ఎలకు మద్దతుగా చాపాడు, ఖాజీపేట, దువ్వూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కొండాపురం, మైలవరం మండలాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ట్రెజరర్ నరేష్ కుమార్, జాయింట్ సెక్రటరి ఎసోబు, జనరల్ సెక్రటరీ శ్రావణ సంధ్య, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్