ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధా నామినేషన్‌

1 గంట క్రితం

Vangaveeti Radha files nomination as mayoral candidate for Vijayawada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కూటమి తరఫున మేయర్‌ అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. తన కార్యాలయం నుంచి కూటమి నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం వంగవీటి రాధా మీడియాతో మాట్లాడుతూ .... టిడిపి, జనసేన, బిజెపి ఆమోదంతో మేయర్‌ అభ్యర్థిగా బరిలో నిలిచానని.. తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ ‌కల్యాణ్‌తో పాటు నగరంలోని ఎమ్మెల్యేల సహకారంతో విజయవాడను అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకొస్తామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్