ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అర్నబ్‌’ తుపాను ఎఫెక్ట్ - సముద్రంలో చిక్కుకున్న భారీ నౌక

3 రోజుల క్రితం

Effect of Cyclone ‘Arnab’ – Large ship stranded at sea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 10:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం : ‘అర్నబ్‌’ తుపాను ధాటికి ... మార్షల్‌ ఐలాండ్ ‌కు చెందిన భారీ కార్గో నౌక ‘సిగ్మా పెరల్‌’ సముద్రంలో నిలిచిపోయింది. విశాఖలో సరకును అన్ ‌లోడ్‌ చేసి సింగపూర్‌ కు వెళుతుండగా, కేజీ బేసిన్‌లోని రవ్వ ఆయిల్‌ క్షేత్రం వద్ద నౌక చిక్కుకుపోయింది. నౌకలోని ఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. నౌకలోని సిబ్బందిని కాపాడటానికి కోస్ట్‌గార్డ్‌ అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఆపరేషన్‌ చేపట్టారు. ‘సిగ్మా పెరల్‌’ నౌక వద్దకు కోస్ట్ ‌గార్డ్‌ నౌక సుజయ్ ‌ను పంపించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్