అహ్మదాబాద్ : వేతనాలను పెంచాలని, సామాజిక భ్రదత కల్పించాలని కోరుతూ వేలాది మంది ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, స్వతంత్ర రంగ సమాఖ్య, సంఘాలు ఆగస్ట్ 10న ఇచ్చిన 'జైల్ భరో ఆందోళన్'లో భాగంగా వీరంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిరసన చేపట్టారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆశావర్కర్ల ఆందోళన
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)