ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు

19 సెప్టెంబర్, 2026

Gold prices surged over the weekend!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 11:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,420 పెరిగి రూ.1,55,840కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,300 పెరిగి రూ.1,42,850గా నమోదైంది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో ధర రూ.2.60 లక్షలకు చేరింది. వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్