ప్రజాశక్తి - హైదరాబాద్ : వేగా జ్యువెలర్స్ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో తన ఏడో షోరూంను ఏర్పాటు చేసింది. సంస్థ ప్రచారకర్త నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలతో సినీ నటి ప్రగ్యా జైస్వాల్ షోరూమ్‌ను ప్రారంభించారు. నవంబర్ 6 నుంచి 30 వరకు ప్రారంభోత్సవ ఆఫర్లలో భాగంగా తయారీ ఛార్జీలు లేకుండా.. 2.99 శాతం నుంచి 11.99 శాతం వేస్టేజీతో బంగారు ఆభరణాలు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్యారెట్ వజ్రాభరణాల ధర రూ.47,999 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి ఐదు గ్రాముల చొప్పున మొత్తం 500 గ్రాముల బంగారం అందించే లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, ఎండీ నవీన్ వనమా, ఈడీ సుధాకర్ వనమా తెలిపారు.
Print Editionదిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ షోరూం ప్రారంభం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)