బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశాఖలో కార్స్24 హబ్ ఏర్పాటు

21 జులై, 2026

CARS24
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం : కార్స్24 కొత్త కస్టమర్ హబ్‌ను విశాఖపట్నంలోని సెలెస్ట్ మాల్‌లో ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా కార్ల కొనుగోలు, అమ్మకాల సేవలను మరింత సులభతరం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. వినియోగదారులు ఒకే వేదికపై సమగ్ర సేవలు పొందేలా హబ్‌ను రూపొందించినట్లు వెల్లడించింది. విశాఖ తమకు కీలక మార్కెట్‌గా మారుతోందని సంస్థ వ్యవస్థాపకుడు విక్రమ్ చోప్రా తెలిపారు. టెక్నాలజీ ఆధారిత, వేగవంతమైన సేవలను నగరంలో మరింత విస్తరించడమే లక్ష్యమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్