సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిఎస్‌‌టి మార్పుల అమలుపై స్పష్టత అవసరం : ఎఫ్‌‌టిసిసిఐ

19 నిమిషాల క్రితం

fc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : జిఎస్‌‌టి కౌన్సిల్ 57వ సమావేశంలో చేసిన 78 సిఫార్సుల్లో 27 నోటిఫై కాగా, 14 సర్క్యులర్లు జారీ అయ్యాయి. మరో నాలుగు అంశాలు పాక్షికంగా అమలయ్యాయని ఎఫ్‌‌టిసిసిఐ-ఐసిఎంఎఐ విశ్లేషించింది. మిగిలిన 31 సిఫార్సులకు చట్టపరమైన మార్పులు అవసరమని వెల్లడించింది. సంస్కరణల ప్రయోజనాలు వ్యాపారాలకు చేరాలంటే రాష్ట్రాల మధ్య ఒకే విధానం అమలు, సకాలంలో స్పష్టత అవసరమని ఎఫ్‌టిసిసి జిఎస్‌‌టి కమిటీ చైర్మన్ సుధీర్ వీఎస్ పేర్కొన్నారు. అధికారిక నోటిఫికేషన్లు, అమలు తేదీలను అనుసరించాలని భోగవల్లి మల్లికార్జున గుప్తా సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్