బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగ్రాన్యూల్స్ లాభాల జోరు

21 జులై, 2026

Granules
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 60 శాతం వృద్ధితో రూ.180 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.112.6 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.1210 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ1లో 22 శాతం పెరిగి రూ.1,476.8 కోట్లకు చేరింది. వ్యాపార విస్తరణతో లాభదాయకత బలపడిందని కంపెనీ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్