హైదరాబాద్ : దేశీయ ఆడియో బ్రాండ్ మివి మొబైల్ ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తూ ‘మివి ఒన్ 5జి’ని విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ద్వంద్వ కెమెరా, స్వచ్ఛమైన ఆండ్రాయిడ్‌తో ఈ ఫోన్ రూపొందించినట్లు సంస్థ తెలిపింది. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు ఆఫర్లతో 4 జీబీ వేరియంట్ రూ.11,999, 6 జీబీ రూ.13,499, 8 జీబీ రూ.14,999 ధరల్లో లభించనున్నాయి.
మొబైల్ ఫోన్ల విభాగంలోకి మివి..
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)