శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరి రైతులకు ధనుక ‘పోలిన్’ ఫంగిసైడ్..

5 గంటల క్రితం

lid
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : వరి పంటలో ఆకు, నెక్ బ్లాస్ట్ తెగుళ్ల నివారణ కోసం ధనుకా అగ్రిటెక్ ‘పోలిన్’ పేరుతో కొత్త ఫంగిసైడ్‌ను విడుదల చేసింది. జపాన్‌కు చెందిన నిప్పాన్ సోడా సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తిలో కినిప్రోల్ సాంకేతికతను ఉపయోగించినట్లు సంస్థ తెలిపింది. వ్యాధి లక్షణాలు కనిపించిన దశలో ఎకరానికి 100 మి.లీ. మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని ధనుకా అగ్రిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ ధనుకా తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్