శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తగ్గిన టీ ఉత్పత్తి

5 గంటల క్రితం

tea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య దేశంలో టీ (తేయాకు) ఉత్పత్తి 1.7 శాతం క్షీణించి 65.83 కోట్ల కిలోలకు పడిపోయినట్లు యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సదరన్ ఇండియా (ఉపాసి) వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో టీ ఉత్పత్తి 7.1 శాతం వృద్ధిని నమోదు చేయగా.. ఈ ఏడాది వాతావరణ మార్పుల ప్రభావం ప్రధాన సాగు ప్రాంతాలపై తీవ్రంగా పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్