శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సైనిక పిల్లల విద్యకు కెడిఎం అండ..

1 గంట క్రితం

csa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : దేశ సాయుధ దళాలకు గౌరవంగా, సైనిక కుటుంబాల పిల్లల విద్యకు తోడ్పాటునందించేందుకు ప్రముఖ లైఫ్‌స్టైల్ బ్రాండ్ కెడిఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముంబయిలో ‘భారత్ కా ఛార్జర్’ అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమ లక్షకు పైగా డీలర్ల నెట్‌వర్క్ ద్వారా విక్రయించే ప్రతి ఛార్జర్ ఆదాయంలో కొంత భాగాన్ని సైనిక పిల్లల విద్యా నిధికి కేటాయించనున్నట్లు కెడిఎం వ్యవస్థాపకుడు ఎన్.డి. మాలి తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్