ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 990 పాయింట్ల వరకు పెరిగి 83,022 స్థాయికి చేరగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభపడి 25,500 మార్కును అధిగమించింది. మారుతీ సుజుకీ, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సన్ ఫార్మా షేర్ల కొనుగోళ్లతో మార్కెట్లకు మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌ఇ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.512 లక్షల కోట్లకు చేరగా, ఐటి షేర్లు మాత్రం నష్టాలను చవి చూశాయి.
Print Editionసెన్సెక్స్ 83 వేల మార్క్‌కు చేరిక
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 09:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)