గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవానాకాలం సంతోషం

29 జూన్, 2026

varsham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 07:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సరికొత్త ఆనందం

ఏటేటా వచ్చే వానాకాలం

నాకెంతో సంతోషం

పొడి, తడి వాతావరణం

భూమిని ముద్దాడుతున్నప్పుడు

అడవులు, పచ్చిక బయళ్ళు, ఉద్యానవనాల్లో అద్భుతం

ఆకర్షించే పుట్టగొడుగులు

ప్రకృతి ప్రేమికులకు వరం

సరికొత్త సంతోషాల వర్షాకాలం

అడవులు, గడ్డి మైదానాల సోయగం

భవిష్యత్ తరాలకు ఊతం

ప్రకృతి ఇచ్చింది ఇదే వాతావరణ పరిమళం


జి. లోక్య మంజుశ్రీ, 4 వ తరగతి, ఎం.పి.యు.పి.స్కూల్

పి.నైన వరం, విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్