యుద్ధం ఇలపై వద్దే వద్దు
నేస్తం పంచే చెలిమే ముద్దు
చేయీ చేయీ కలిపేద్దాం
స్నేహపు బాటను పట్టేద్దాం
కోపతాపాలు వదిలేద్దాం
మమతల దారులు పరిచేద్దాం
చక్కని రోజులు ముందున్నాయి
మంచి నడతతో అందేనోయి
మనకందరికీ ఉంది హక్కు-
ఇక కలహాలు తుడిచిపెట్టు
అమ్మాయిలు.. అబ్బాయిలూ..
వింటారా నా మాట
దేశ బంగరు భవితవ్యానికి
మనమే వేయాలి బాట
ఇది
నా మదిలో మెరిసిన ఓ కల
ఆ నింగినంటేను అలా..
ఆయుషి, 8వ తరగతి,
కాజా, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)