డుంబ్రిగుడలో డప్పు కళాకారుడు కమ్మిడి బంటు శనివారం ఉదయం మరణించారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన స్థానిక మండలం తో పాటు చుట్టుపక్కల మండలాల్లో ప్రముఖ డప్పు కళాకారుడుగా గుర్తింపు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే దింస నృత్యం ప్రదర్శనల్లో పాల్గొని డప్పు వాయిద్యాలను ప్రదర్శించారు.ఆయన మృతికి డప్పు కళాకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
డప్పు కళాకారుడు బంటు మృతి
10 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)