బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పోషణ, గౌరవం, హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం పాడేరులోని శంకరం హాల్లో నిర్వహించారు. విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్న...